warangal

    ఆడుకుంటూ వెళ్లి నాలాలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

    August 22, 2020 / 08:38 PM IST

    వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. గిరిప్రసాద్ నగర్ లో పొంగుతున్న నాలాలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆ�

    తెలంగాణలో మరో రెండ్రోజులపాటు వానలు…రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

    August 20, 2020 / 06:58 PM IST

    వాయుగుండం ప్రభావంతో రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ �

    వానలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ

    August 16, 2020 / 12:55 PM IST

    వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ప్రభావం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 3,4 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షా

    Warangal లో త్వరలో Metro పరుగులు

    August 10, 2020 / 01:01 PM IST

    హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. త్వరలో వరంగల్ నగర వాసులకు మెట్రో సౌకర్యం కలుగనుంది. మహారాష్ట్ర తరహా మెట్రోనియో ప్రాజెక్టును ఇక్కడ నెలకొల్పాలని భావించి

    అతనికి 19, ఆమెకు 26 ఏళ్లు…… భర్త ఇంటి ముందు భార్య ధర్నా

    August 9, 2020 / 06:13 PM IST

    ఆమెకు 26, అతనికి 19…..అవును,  వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు తెలీయకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనకంటే వయస్సులో 7 ఏళ్ల చిన్నవాడైన యువకుడితో పెళ్

    విషాదం…ఇంట్లో కొడుకు, ఆస్పత్రిలో తల్లి ఒకే రోజు మృతి

    August 5, 2020 / 09:05 AM IST

    కుటుంబంలోని కుమారుడు, తల్లి ఒకే రోజు కన్నుమూసిన విషాదఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేటలో ఓ యువకుడు(35) భార్యా ఇద్దరు ఆడపిల్లలు తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల అతని తల్లి(61) అనారోగ్యానికి గుర�

    ఓజోనిట్ : సరుకుల్లో వైరస్ కట్టడికి ఓరుగల్లు నిట్ ప్రోఫెసర్ల ఆవిష్కరణ

    August 1, 2020 / 09:01 AM IST

    కరోనా వైరస్ భయంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో అది ప్రజలను బాధిస్తోంది. ప్రజలతో కలవకుండా భౌతిక దూరం పాటిస్తూ ఉన్నా, అసలు ఎవరినీ కలవకుండా ఉండే వీఐపీలు, నగరానికి దూరంగా ఉన్న తన ఫాం హౌస్ లలో ఉండి రక్షణ పొందుతున్న వారికి కూడా కరోనా ప�

    కడియం శ్రీహరికి కరోనా…హోం క్వారంటైన్ లో ప్రజాప్రతినిధులు

    July 22, 2020 / 09:46 AM IST

    తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి,  MLC కడియం శ్రీహరి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు కలవరపాటుకు గురయ్యారు. ఆయన్ను కలిసిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కడియం గన్ మెన్, పీఏలు ఐసోలేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం కడి�

    కుటుంబాన్ని చిదిమేసిన కరోనా, అత్త మామ, భర్త మృతి..ఒంటరైన గర్భిణీ

    July 18, 2020 / 08:46 AM IST

    కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను కన్నీళ్లు తెప్పిస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు అకస్మాత్తుగా కుప్పకూలిపోతుండడం..కొద్ది రోజుల్లోనే అనంతలోకాలకు వెళ్లిపోతుండడం తట్టుకోలేకపోతున్నారు. కుటుంబసభ్యులు తమ మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకో

    సొంత గూటిలో కొండా దంపతుల పకడ్డందీ వ్యూహం.. 3సీట్లకు టార్గెట్

    July 14, 2020 / 06:12 PM IST

    కొండా కపుల్స్‌… ఓరుగల్లు పొలిటికల్ పేజీలో తిరుగులేని సంతకం వాళ్లది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు వాళ్లకే పట్టం కట్టి.. బ్రహ్మరథం పట్టారు. హ్యాట్రిక్‌ గెలుపుతో మేమున్నామనే ధైర్యమిచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది. పదే పదే పార్టీలు మా�

10TV Telugu News