Home » warships
వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో భారత నావికాదళం మూడు యుద్ధ నౌకలను మోహరించింది. ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకను భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ ఢీకొట్టిన ఘటన తర్వాత భారత నౌకాదళం ఆ నౌకను తనిఖీ చేసింది....
రాడార్ కళ్లకు కనిపించని భవిష్యత్ తరం యుద్ధనౌకల రూపకల్పన కోసం పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ "జూస్ న్యూమరిక్స్" ఎంపికైంది.
భారత నావికాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నావికాదళంలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు నియమితులయ్యారు. సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఆ ఇద్దరూ యుద్ధ విమానాల నిర్వహణలో సేవలందించనున్నారు. లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధనౌకల్లో తొ