Home » washi yo washi song
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి పాట పాడి తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. ఓజీ(OG) సినిమాలో "వాషి యో వాషి" అంటూ సాగే జాపనీస్ పాటను ఆయన పాడారు. మోస్ట్ స్టైలీష్ గా ఉన్న ఆ పాటను తాజాగా విడుదల చేశారు మేకర్స్.