Home » Watch History Feature
Instagram Reel : ఇన్స్టాగ్రామ్ యూజర్లు రీల్స్ వాచ్ హిస్టరీ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ అప్డేట్ ఇప్పుడు షార్ట్ వీడియోలను మళ్లీ చూసేందుకు అనుమతిస్తుంది.