Home » watching Amitabh movie
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న పిల్లల సినిమా చూసిన అమీర్ చిన్న పిల్లాడిలానే ఏడుస్తూ టీషర్ట్ తో తుడుచుకుంటూ ఎమోషన్ ను ఆపుకోలేకపోయాడు.