Home » Watching Instagram Users
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ యూజర్ డేటా ప్రైవసీ ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇన్ స్టాగ్రామ్ యూజర్ల ప్రైవసీ డేటాను చాటుగా గమనిస్తోందని పేరంట్ కంపెనీ ఫేస్ బుక్ పై దావా నమోదైంది. ఇన్స్టా యూజర్ల మొబైల్ ఫోన్ కెమెరాల ద్వారా వారికి తెలియకు�