Home » Watching Phone
డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. ఫోన్ మాట్లాడుతూ దొరికితే... వారి లైసెన్సులో రెండు పాయింట్లు నమోదవుతాయి. ఇది 12కు చేరితే డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస�