Home » watching South Korean movies
దక్షిణ కొరియా సినిమాలు చూసినందుకు..ఉత్తర కొరియాలో ఇద్దరు స్కూల్ విద్యార్ధులకు మరణశిక్ష విధించారు అధికారులు. కిమ్ రాక్షసత్వపు నిర్ణయాలకు ఇద్దరు విద్యార్ధులు బలైపోయారు. ఆ ఇద్దరు విద్యార్ధులను వైమానిక క్షేత్రం వద్ద బహిరంగంగా కాల్చి చంపారు.