Water bell

    ఆరోగ్యం కోసం : స్కూల్లో వాటర్ బెల్

    November 21, 2019 / 02:17 AM IST

    స్కూల్లో వాటర్ బెల్ ఏంటీ..ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బెల్ కొడుతారు కానీ..ఇదేంటీ అని అనుకుంటున్నారా…ప్రతి రోజు వాటర్ బెల్ విధానం అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు సరిపడా..తాగునీటిని అందించాలని డీఈవోలు, ఎంఈవోలు, హెడ్ మ�

10TV Telugu News