Home » water blockade
కోనసీమ జిల్లాల్లోని 21 మండలాల్లో వరద ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తూర్పుగోదావరిలో 9 మండలాలు, ఏలూరులో 3 మండలాలు, కాకినాడలో మరో 2 మండలాలపై వరద ఎఫెక్ట్ చూపుతుందని అంచనా వేస్తున్నారు.
ఎగువ నుంచి వస్తున్న వరదతో.. గోదావరికి భారీగా వరద పోటెత్తుతోంది. అటు.. రామయ్య ఆలయాన్ని ఉగ్ర గోదారి చుట్టుముట్టింది. 1986 గోదావరి వరదల తర్వాత.. 36 సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో గోదావరికి వరదలు ఈ ఏడాది వచ్చాయి.
కడప జిల్లా ప్రజలకు వాయుగుండం గండంగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా అతాలకుతలం అవుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది.
భారీ వర్షాల ధాటికి ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు జల దిగ్బంధంలో చిక్కుకుంది. టీ-3 టెర్మినల్ లో వరద నీరు చేరింది. విమానాలు వరద నీటిలోనే నిలిచిపోయాయి.