Water Connecdion

    నల్లా లెక్కలు తేలుస్తారు : జలమండలి ఇంటింటి సర్వే

    October 12, 2019 / 03:54 AM IST

    వాటర్ బోర్డుకు ఆర్థిక నష్టాలు వెంటాడుతున్నాయి. గట్టెక్కించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించారు. నల్లా కనెక్షన్లను లెక్క తేల్చేందుకు రెడీ అయిపోయారు. డొమెస్టిక్, కమర్షియల్ నల్లాలు ఎన

10TV Telugu News