Water ownership

    Vegetable Crops : కూరగాయ పంటల్లో నీటి యాజమాన్యం

    June 4, 2022 / 05:23 PM IST

    నాటిన వెంటనే నీరు కట్టాలి. నల్లరేగడి నేలల్లో 10 రోజులకు ఒకసారి, తేలిక నేలల్లో 6 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. గడ్డలు కోతకు వచ్చే 5 రోజుల ముందు నీరు పెట్టడం అపేయాలి. నీటిని ఎక్కువ ఇస్తే గడ్డలు పగిలే అవకాశం ఉంటుంది.

10TV Telugu News