Home » water resistant rating
OnePlus Nord Watch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. భారత మార్కెట్లో అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ నార్డ్ వాచ్ (OnePlus Nord Watch) పేరుతో లాంచ్ అయింది. వన్‌ప్లస్ నుంచి రిలీజ్ అయిన వేరబుల్ బ్రాండ్‌లో ఇది రెండోది.