Home » Water Supply Rules
విలువైన తాగునీటి వృథాను అరికట్టడంలో భాగంగా ఇకనుంచి ప్రతి నీటి చుక్కకు బిల్లులు వసూలు చేయాలని జలమండలి అధికారులు నిర్ణయించారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు జలమండలి అధికారులు నల్లా కనెక్షన్ వినియోగ�