Home » Watermelon Juice :
పొటాషియం అధికంగా ఉండే పుచ్చకాయ రసం కడుపులో ఆమ్లాన్ని తటస్తం చేస్తుంది. ఇది మెటబాలిక్ రేటును వేగవంతం చేస్తుంది. ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి అసిడిటీ ఉంటే ఈ జ్యూస్‌లో కాస్త బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగండం మంచిది.
పుచ్చకాయలో ఉండే నీటి శాతం వల్ల చర్మం తాజాగా వుంటుంది. పుచ్చకాయలో సహజ పదార్ధాలు ఉన్నాయి, ఇవి చర్మ కణజాలాలను టోన్ చేస్తాయి. ఈ పండు మీ చర్మానికి సహజ టోనర్‌గా పనిచేస్తుంది. జిడ్డుగల చర్మం కలిగిన వారికి పుచ్చకాయ టోనర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.