Wave 3 Channel

    లైవ్ లో రిపోర్టర్‌కి ముద్దు పెట్టేశాడు.. కేసులో చిక్కుకున్నాడు

    September 28, 2019 / 06:08 AM IST

    వార్తలు ప్రసారం చేసే సమయంలో జర్నలిస్టులు, కెమెరామెన్‌లు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటారు. లైవ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..కొంతమంది కొంటె పనులు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. వింత వింత ఘటనలు జరుగుతుంటాయి. లైవ్‌లో పాల్గొన్న వ�

10TV Telugu News