Home » Wayanad landslides updates
రెండు రోజుల సహాయక చర్యల్లో 1592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని, 219 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.
ఘాట్స్ ఓన్ స్టేట్‌గా పేరున్న కేరళలో ప్రకృతి ప్రళయాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. అపార సహజ వనరులున్న కేరళ ప్రకృతి విపత్తులతో ఆగమాగం అవుతోంది.
ఇప్పటికే వయనాడ్ లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.