Home » Wayanad Lok Sabha
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ స్థానంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉదయం ఓటింగ్ ప్రారంభమైంది.
Bypolls Dates Announced : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశతో పాటు 47 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం, వాయనాడ్‌కు నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి.
వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక తేదీని ప్రకటించడానికి ఎలాంటి హడావుడి లేదని సీఈసీ రాజీవ్ కుమార్ సమాధానం ఇచ్చారు. రాహుల్ అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్ కోర్టు నెలరోజుల సమయం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. నేపాల్ నైట్‌క్లబ్‌లో ఖుషీగా గడుపుతున్న సమయంలో ఆయన సొంత పార్లమెంటు నియోజకవర్గం వాయనాడ్‌లో చిన్నపాటి రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.