-
Home » wdiet
wdiet
Chicken Salad Benefits : చికెన్ సలాడ్ తినండీ..అధిక బరువుకు చెక్ పెట్టండీ..
September 22, 2021 / 03:50 PM IST
చికెన్ సలాడ్ తినండీ..అధిక బరువుకు చెక్ పెట్టండీ..అని చెబుతున్నారు న్యూట్రిషియన్స్. చికెన్ సలాడ్ తో అధిక బరువు తగ్గటంతోపాటు శరీరానికి మంచి పోషకాలు కూడా అందుతాయని సూచిస్తున్నారు.