we are online

    మీతో – మీ కోసం : రాచకొండ పోలీసులు..24 గంటలు..ఆన్ లైన్

    December 18, 2019 / 02:12 AM IST

    మీతో మీ కోసం అంటున్నారు రాచకొండ పోలీసులు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆన్ లైన్‌లో 24గంటలూ..సిద్ధంగా ఉంటామని వెల్లడిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైన సమయంలో ఆన్ లైన్ ద్వారా సహాయాన్ని పొందచవచ్చని పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్త

10TV Telugu News