Home » ‘We will meet in heaven’ Ukrainian child
‘అమ్మా నువ్వు చెప్పినట్లుగా మంచి అమ్మాయిగా ఉంటా..నిన్ను స్వర్గంలో కలుసుకుంటా..’అంటూ రష్యా దాడిలో చనిపోయిన తల్లికి తొమ్మిదేళ్ల చిన్నారి రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది.