Home » Wearing PPE kit
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి వాజేనేనని ఎన్ఐఏ తేల్చింది.
Wearing PPE kit, PM Modi reviews : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. Zydus Cadila’s facility వద్ద వ్యాక్సిన్ పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రకియ, ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం తదితర వివరాలను శాస్త్రవేత్తలతో మాట్లాడారు