Home » wearing ppe kits
ఇప్పుడు దేశం మొత్తం కరోనా భయం పట్టుకుంది. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోంది. రోజూ రికార్డు స్థాయిలో లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దీంతో అంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకున్నారు. ఇదే సమయంలో 5 రా�