Home » wearing T-shirt
గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడసమాకు సోమవారం పరాభవం ఎదురైంది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది టీ షర్టు వేసుకొచ్చినందుకు గానూ.. బయటకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇది తొలిసారేం కాదు... వారం క్రితమే స్పీకర్ టీ షర్టు వేసుకు�