-
Home » Weather Data
Weather Data
గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. వాతావరణం, గాలి నాణ్యత ఎలా ఉందో చెప్పేస్తుంది!
February 7, 2024 / 10:32 PM IST
Google Maps : గూగుల్ మ్యాప్స్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఏ లొకేషన్ కోసం అయినా వాతావరణం, గాలి నాణ్యత వివరాలను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.