Home » weather fore cast
రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్ నగరమంతా మేఘావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని
రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో గడిచిన వారంరోజులుగా కురిసిన వానకు జనం తడిసి ముద్దయ్యారు. ఇదే పరిస్ధితి దేశమంతా ఉంది.
New Low Pressure bay-bengal Likely To Form Around October 29: IMD : బంగాళాఖాతంలో అక్టోబర్ 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వారు వివరించార
ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని…. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో ఇది మ�