Home » weather forecast
రాష్ట్రంలో ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉంది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు తలపడనుంది.
ఈ వేసవిలో ఎండలు సాధారణం కంటే అధికంగా ఉండనున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.
తెలంగాణలో మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల ( �
బుధవారం తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గురువారం కూడా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండో రోజులపాటు మెరుపులు, ఈదురుగాలుల (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిమీ)తో కూడిన వర్షాలు పడతాయి. గురువారం వడగండ్ల వాన కు
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. మెల్బోర్న్లో ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, ఆదివారం అక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా.
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. మరోసారి నగరాన్ని వర్షం కుమ్మేసింది. రోడ్లు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వానలు పడతాయంది. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దంటే వర్షాలు కురిపిస్తున్నాడు. మరోసారి నగరంలో భారీ వర్షం పడింది. నగరంలోని పలు చోట్ల వాన దంచికొట్టింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.