Home » Weather Report
తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో వర్షం పడుతుండగా..మరికొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్ష�
అమ్మ బాబోయ్ ఎండలు అంటున్నారు ప్రజలు. బయటకు వెళితే సుర్రుమని వాత పెడుతానంటున్నాడు సూర్యుడు. ఓ వైపు ఎండలు..మరోవైపు ఉక్కపోతతో అప్పుడే ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి వేళ్లల్లో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 2.5 �
తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి 26వ తేదీ మంగళవారం పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం లక�
వేసవిలో ఎండలు విజృంభిస్తున్నాయి. భానుడు మార్చిలోనే తడఖా చూపిస్తున్నాడు. సూర్యుడి దెబ్బకు జనాలు అల్లాడుతున్నారు. రెండు రోజులుగా తీవ్రమైన ఎండలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయట తిరగడం మంచిద�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది (2019) కూడా ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు కూడా వీస్తున్నాయి. రాత్రి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు ఉక్కపోత కూడా ఉంటోంది. దీనితో ప్రజలు పలు సమ
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. రెండు నుండి మూడు డిగ్రీల మేర గరిష్ట టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎండలు, ఉక్కపోతతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారు. మార్చి 15వ �
– సాధారణం కన్నా 3-4 డిగ్రీలు అధికమయ్యే ఛాన్స్? – రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40.1 డిగ్రీల నమోదు. – హైదరాబాద్ జిల్లాలో 38.2 డిగ్రీలు. రాష్ట్రంలో సూర్యుడు సెగలు పుట్టిస్తున్నాడు. మార్చి రెండో వారంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. ఉక్కప�
తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే ఎండలు భగభగలాడిస్తున్నాయి. సూర్యుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోత నెలకొంటోంది. మార్చి 12వ తేదీ మంగళవారం రోజున మూడు జిల్లాల్లో గరిష్ట �
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు భగభగలాడిస్తున్నాడు. ఫిబ్రవరి నెల నుండే ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే అత్యధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మార్చి 08వ తేదీ శుక్రవారం కూడా ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డవ�