Home » Weaving
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నేనే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న వపన్ గురువారం (డిసెంబర్ 5) మదనపల్లెలోని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ �