wedding expenses

    పెళ్ళిచేసుకోండి అప్పులిస్తాం : బజాజ్ ఫిన్ సర్వ్

    November 20, 2019 / 01:54 AM IST

    పెళ్లంటే నూరేళ్ల పంట. మారుతున్నకాలంతో పెళ్లి ఖర్చులు పెరుగుతున్నాయి. ఫంక్షన్ హాళ్లకు, కేటరింగ్ కు అయ్యే ఖర్చు భారీగానే పెరిగింది. పెళ్లి అంటే ఆడపిల్ల వారితో సమానంగా మగ పెళ్ళి  వారికి ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు సమాజంలో పెరిగిన పెళ్ళి ఖర్చుల�

10TV Telugu News