Home » weekly flights
ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ త్వరలో వీక్లీ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించనుంది. బడ్జెట్ విమానాల సర్వీసుల్లో ఇకపై వారానికి మూడు డైరెక్ట్ విమానాలను నడుపనుంది.