Home » weekly off
తమిళనాడు రాష్ట్రంలో పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఇకపై పోలీసులకు కూడా వీక్ ఆఫ్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీలోనే కాదు తెలంగాణలోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమల్లోకి వచ్చింది. తొలి దశలో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న పోలీసులకు దశల వారీగా వీక్లీ ఆఫ్ విధానం అమలు
సీఎం కేసీఆర్ పోలీసులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే వీక్లీ ఆఫ్ ఇస్తామని చెప్పారు. వీక్లీ ఆఫ్ లేదా 10 రోజులకు ఆఫ్.. ఏది ఇవ్వాలి అనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు స్టడీ చేస్తున్నారని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. త�
రోడ్డు పక్కన కులవృత్తులు చేసుకుంటున్నవారందరికీ తాము అండగా ఉంటానని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.తాము అధికారంలోకి వస్తే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు.గుర్�
రాయ్ పూర్ : చత్తీస్ ఘడ్ పోలీసులకు వారంతపు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు లేకుండా నిర్విరామంగా విధులు నిర్వరిస్తున్న పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు వీక్లీ ఆఫ్ లు ఇస్తున్నామని ఆ రాష్ట్ర డీజీపీ డీఎం �
మీ ఆఫీస్ వారానికి నాలుగు రోజులే ఉండి, 3 రోజులు సెలవులు ఉంటే ఎంత బాగుంటుందోనని అనుకుంటారా?. అయితే మీ డ్రీమ్ నెరవేరే రోజులు త్వరలో రానున్నాయి.
కొత్త కొత్త నిర్ణయాలతో మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా కమల్ నాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అందరు పోలీసులకి వీక్లీ ఆఫ్(వారంలో ఒక రోజు సెలవు) మంజూరు చేసింది.