weekly work hours

    అలీబాబా AI ఫార్మూలా : వారానికి 12 గంటల పని చాలు

    August 29, 2019 / 11:45 AM IST

    అలీబాబా అనగానే వెంటనే గుర్తుచ్చేది.. జాక్ మా. అలీబాబా గ్రూపు సహా వ్యవస్థాపకుడిగా ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ సంచలనమే. ఉద్యోగుల పనివేళలపై ఆయన నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటాయి. ఉద్యోగుల పనివేళల్లో అలీబాబా ఫాలో అయ్యే ఫార్మూలా చాలా డిఫరెంట్‌గా ఉం�

10TV Telugu News