-
Home » Weight Loss Plan
Weight Loss Plan
అడపాదడపా ఉపవాసంతో అందరూ బరువు తగ్గరు.. ఎవరెవరూ ఈ డైట్ చేయకూడదో తెలుసా?
January 29, 2025 / 10:53 PM IST
Intermittent Fasting : ఈ మధ్యన ఈ డైట్ ప్లాన్‌కు బాగా క్రేజ్ పెరిగింది. అడపాదడపా ఉపవాసంతో బరువు తగ్గుతారని తెగ చేసేస్తుంటారు. ఇలా ఉపవాసం చేయడం ద్వారా తొందరగా బరువు తగ్గుతారని భావిస్తుంటారు.