Home » weightlifting
బర్మింగ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వరుసగా రెండు పతకాలను భారత్ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు.
100 ఏళ్ల వయస్సులో గిన్నీస్ రికార్డుల కెక్కింది ఓ మహిళ. బరువులు ఎత్తటం నాకు నేనే సాటి..నాకెవరు లేరు పోటీ అంటోంది ఫ్లోరిడాకు చెందిన 100 ఏళ్ల ఎడిత్ ముర్వే ట్రైనా.సెంచరీ కొట్టినా నా సత్తా ఏమాత్రం తగ్గలేదంటోంది ముర్వే.
భారత్ లోని మణిపూర రాష్ట్రంలో మహిళా మణిపూసలకు కొదవలేదు. కష్టపడే తత్వం, పేదరికాన్ని ఎదిరించి అనుకున్నది సాధించటంలో మణిపూర్ మహిళలు మహా పట్టుదల కలవారని నిరూపించారు. బాక్సర్ మేరీ కోమ్ ప్రస్తానం గురించి చెప్పనక్కరలేదు. 14 ఏళ్లకే వెయిట్ లిఫ్టింగ్
సాధారణంగా వయసు మీద పడ్డాక.. వృద్ధులు... ఏం చేస్తారు. రామకృష్ణ అంటూ ఓ మూలన ఉంటూ కాలం వెళ్లదీస్తారు. గుళ్లూ, గోపురాలు తిరుగుతూనో బుక్కులు చదువుతూనో కాలక్షేపం చేస్తారు. జీవితానికి ఇది చాలనుకుంటారు. కానీ, మేరీ డఫీ అలాంటి వ్యక్తి కాదు. 70ఏళ్ల వయసులోనూ