Home » welfare schools
రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో బయోగ్యాస్ ప్లాంట్లు ఉపయోగించనున్నారు. స్కూల్ ఆవరణలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. విద్యార్దులకు మధ్యాహ్న భోజనం వండేందుకు బయోగ్యాస్ ప్లాంట్లను వినియోగించనున్నారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స