Home » West Bengal Assembly Election 2021
బెంగాల్‌లో రాయల్ టైగర్ గర్జించింది...! ఒంటి కాలితో ప్రచారం నిర్వహించి... వీల్ చెయిర్ నుంచి మళ్లీ సీఎం చెయిర్‌లోకి మమత రాబోతున్నారు.. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ బెంగాల్‌లో నూటికి నూరు శాతం వర్క్ అవుట్ అయ్యింది..
సోషల్ మీడియాలో ప్రశాంత్ కిశోర్ కు సంబంధించిన ఆడియే టేప్ కలకలం రేపుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆయన ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.