Home » West Bengal SSC scam
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.20 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడి ప్రకటించింది.