Home » West Bengal teacher recruitment scam
ఈడీ జరిపిన సోదాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ తాజా మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇళ్ళలో కోట్లాది రూపాయలు బయటపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఆ డబ్బు తనది కాదని ఇటీవలే పార్థ ఛటర్జీ అనగా, ఇప్పుడు అర్పితా ముఖర్జీ కూడా �