Home » west godavari distirct
ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సాపురం పర్యటన ప్రారంభమవుతుంది. 10.05 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి చినమామిడిపల్లిలోని హెలిప్యాడ్ కు 10.50 గంటలకు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల అనంతరం 12.55 గంటలకు నుంచి మధ్య�
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల కడియద్ద వద్ద బాణాసంచా గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సజీవదహనం కాగా పదిమందికి గాయాలయ్యాయి.
పెళ్ళై భర్తతో విడాకులు తీసుకున్న మహిళతో సన్నిహితంగా ఉండి, పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకి దిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాల కొల్లుకు చెందిన శంకర శాస్త్రి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళతో క�