-
Home » West Virginia
West Virginia
Cell Phone Free City : ఆ ఊర్లో సెల్ఫోన్,టీవీ,రేడియో నిషేధం-ఎందుకు…ఎక్కడ….?
June 5, 2022 / 10:41 AM IST
అమెరికాలోని ఒక నగరంలో టీవీ, మొబైల్ ఫోన్ నిషేధించారంటే నమ్ముతారా... నమ్మాలి... అది అమెరికాలోని గ్రీన్ బ్యాంక్. ఈ నగరం వర్జీనియాలోని పోకాహోంటాస్ లో ఉంది. ఇక్కడ సుమారు 150 మంది నివసిస్తుంటారు. వీరిలో ఎవరికీ మొబైల్ ఫోన్..టీవీలు లేవు.