Home » wet markets
చైనాలోని నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లలో 18కొత్త వైరస్ లను కనుగొన్నారు ఇంటర్నేషనల్ సైంటిస్టుల టీం. వీటివల్ల జంతువులతో పాటు మనుషులకు కూడా ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు.
కరోనా వైరస్ అంటించిన పాపం ఊరికే పోతుందా? చైనాలోని వుహాన్ సిటీలో అతిపెద్ద ఫుడ్ వెట్ మార్కెట్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తితో వుహాన్ సిటీకి తాళం పడింది. లాక్ డౌన్ దెబ్బకు వెట్ మార్కెట్లు మూతపడ్డాయి. వైరస్ రాక ముందు కస్టమర్ల