Weyan village

    First in India : ఆ గ్రామంలో 100 శాతం వ్యాక్సినేష‌న్

    June 8, 2021 / 02:18 PM IST

    కరోనాను నివారించటానికి దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతీ గ్రామంలోనే వ్యాక్సినేషన్ జరుగుతోంది. నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ మాత్రం ఇప్పటి వరకూ ఎక్కడ పూర్తికాలేదు. కానీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న గ్రామంగా రిక�

10TV Telugu News