Home » WFH Employees
పర్ఫార్మెన్స్ అనాలసిస్ లో భాగంగా.. ప్రొఫెషనల్ మానిటరింగ్ ముఖ్యమంటున్నాయి కంపెనీలు. బోనస్లు, హైక్లు, ప్రమోషన్లు వీటిని బట్టే ఇస్తారట. అంటే కంపెనీలు వారి ఉద్యోగులు ఎలా ఫర్ఫార్మ్ చేస్తారనే తెలుసుకునేందుకు ఇంత ఫోకస్ చేస్తారట.