-
Home » WFI Assistant Secretary Vinod Tomar
WFI Assistant Secretary Vinod Tomar
Wrestlers Protest: రెజ్లర్ల నిరసన ఎఫెక్ట్.. అయోధ్యలో జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ సమావేశం రద్దు.. సహాయ కార్యదర్శి సస్పెన్షన్
January 22, 2023 / 11:46 AM IST
బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంఘంలో రోజువారి కార్యకలాపాలు అన్నింటిని నిలిపివేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు అయోధ్యలో జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశం రద్దయింది.