Home » WFI chief Brij Bhushan
సింగ్ ఫొటో క్లిక్ చేయాలనే సాకుతో తనను గట్టిగా పట్టుకున్నాడని ఓ మైనర్ రెజ్లర్ తన ఫిర్యాదులో పేర్కొంది. అతను తన భుజాన్ని ఉద్దేశపూర్వకంగా నొక్కి, అనుచితంగా తాకాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. రెస్టారెంట్ హోటల్లో డిన్నర్ చేస్తున్న సమయం�
బ్రిజ్ భూషణ్ సవాల్‌కు రెజ్లర్లు సై అన్నారు. సోమవారం సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. బ్రిజ్ భూషణ్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఫేస్బుక్ పోస్టు ప్రకారం.. నార్కో టెస్టుతో పాటు పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ఇందుకోసం ఓ షరతు పెట్టారు.
బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంఘంలో రోజువారి కార్యకలాపాలు అన్నింటిని నిలిపివేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు అయోధ్యలో జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశం రద్దయింది.
శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెండోదఫా చర్చలు జరిపారు. సుమారు 7గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. చర్చలు సఫలం కావడంతో విచారణ పూర్తయ్యే వరకు రెజ్లర్లు తమ నిరసనకు తాత్కాలిక వి�