Home » WGC
భారత్‌లో బంగారం ధరలు జూన్‌లో 10 గ్రాములకు రూ.లక్ష మార్క్‌ను దాటాయి. దేశీయ కరెన్సీ బలహీనత, సేఫ్-హావెన్ డిమాండ్ పెరుగుదల బంగారం ధరలు అధికం కావడానికి కారణమయ్యాయి.