Home » What are the dangerous side effects of Holi colours?
వాటర్-గన్లు లేదా వాటర్ బెలూన్లతో హోలీ ఆడటం సరైంది కాదు. ఎందుకంటే చెవిలో నీరు ప్రవేశించి దురద, చెవినొప్పి , అడ్డంకులు ఏర్పడవచ్చు. చెవిని తాకినప్పుడు నీటి బుడగలు యొక్క ప్రభావం వల్ల టిమ్పానిక్ పొర కు ఇబ్బంది కలిగి చెవిపోటు కలగటానికి కారణమవుత�