Home » What happened to Samantha?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సైలెంట్ గా అయిపోయింది. నార్త్ టూ సౌత్ లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే కొన్నిరోజులుగా ఈ అమ్మడు మూవీ షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వడమే కాకుండా బయట కూడా ఎక్కడ కనిపించడం లేదు.