What is Mulching & their Benefits in Agriculture

    Mulching System : మల్చింగ్‌ సాగు.. లాభాలు బాగు

    July 10, 2023 / 08:59 AM IST

    నేలలోని సారాన్ని కాపాడటంలో ఈ మల్చింగ్‌ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది. మొక్కల మధ్య మల్చింగ్‌ పదార్ధాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది. దీని వలన పోషకాలన్నీ పంట తీసుకొనేందుకు వీలుం�

10TV Telugu News